అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలునలుగురికీ నీతులు చెప్పే వాడు తానే తప్పులు చేస్తే, ఆతణ్ణి ఉద్ధేశించి ఈ సామెత వాడతారు.