Jump to content

అందుబడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి/దే.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. అనుకూలము. [అనంతపురం] 2. అందుబాటు, అందుకొనుటకు వీలైనది. [నెల్లూరు]

నానార్థాలు
1. లభించినది, చేత జిక్కినది, ప్రాప్తము;
2. సమీపము. "ఇక్కడికి ముందు గ్రామము అందుబడిగ నున్నది."
3. సులభము, లభ్యము, ఫలప్రదము. "గీ. అవని నాబాలగోపాల మగు సమస్త, జీవులకు నందుబడియైన దేవభూజ, మయ్యె నేదేవు డట్టి మహానుభావు, నాది నరసింహదేవుని నాశ్రయించి." భో. పీఠి. ౪౯.

వి.

1. ప్రాప్తి;
2. చేరిక, సమీపము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అందుబడి&oldid=886310" నుండి వెలికితీశారు