అందుల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అక్కడ/అందున్న, అందుగల.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అందులో తొమ్మిదవ రోజును తిష్‌ఆ బెఆప్‌ అంటారు
"చ. గురుకుచయుగ్మముల్ గదలఁ గ్రుమ్ముడులందుల పుష్పముల్ పయిం,దొరఁగ." భార.ఆది.౮,ఆ. ౧౭౫. "అందలి పుష్పముల్." అనవచ్చునుగాని తాళపత్రగ్రంథములందు అందుల అనియే కలదు.
(+అందుల=అందు. ఇది అందు అనుదాని బహువచనరూపముగఁ గనఁ బడినను ఏకవచనార్ధమునే తెలుపుచున్నది. అందున్ అనుదానికి వలెనే లింగ వచనభేదములు దీనికిని లేకుండుటచే దీనిని అవ్యయముగానే గ్రహింపఁదగును. దీనిపైనిని కొన్ని విభక్తిప్రత్యయములు చేరుటయుఁగలదు. ఇది విశేష్యమైనపుడు 'కు' అను ప్రత్యయముతోఁ గలిసిన ప్రయోగములు కనఁబడుచున్నవి. విశేషణమైనపుడు ప్రాచీన శాసనములయందును, అతి ప్రాచీన ప్రయోగములందును మార్పులేకయును, తరువాతి ప్రయోగములందు అందలి అనురూపముతోను గనఁబడుచున్నవి. కొందఱు లాక్షణికులు సప్తమీవిభక్తిప్రత్యయమైన అందున్ అను దానికి "అలి" ఆగమము వచ్చునని సూత్రించి "అందలి" అనురూపము సాధించిరి.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అందుల&oldid=886286" నుండి వెలికితీశారు