అంధపంగున్యాయం

విక్షనరీ నుండి
  1. అంధపంగున్యాయము యొక్క ప్రత్యామ్నాయ రూపం.

ఇద్దరు బిచ్చగాళ్లుండేవారు. వారిలో ఒకడు గుడ్డివాడు. మరొకడు కుంటివాడు. వాళ్లు వేరువేరుగా బిచ్చమెత్తుకోవడం కష్టమైంది. అందువల్ల గుడ్డివాడు కుంటివాణ్ణి తన భుజాలమీద ఎక్కించుకొని తిరుగుతుంటే కుంటివాడు దారి చూపిస్తూ ఉండేవాడు. ఈ విధంగా చేతకానివాళ్లు పరస్పరాశ్రయంతో కార్యాన్ని సాధించుకోవడమన్న మాట.