Jump to content

అకృష్టపచ్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.విణ.

వ్యుత్పత్తి
వ్యు. 1. న + కృష్ట + పచ్ + క్యప్. (కృ.ప్ర.)

వ్యు. 2. అకృష్టే + పచ్యమ్. (స.త.)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. దున్నని భూమిలో పండినది. (నివ్వరిధాన్యము వంటిది.)
  2. దున్నకయే మంచిపంట నిచ్చునట్టిది. (సారవంతమైన క్షేత్రము.)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]