అక్కు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఱొమ్ము, వక్షము. 2. గుండె, హృదయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అక్కుగొఱ్ఱు, అక్కుముల్లు(=హృదయశల్యము) పిల్లలను అక్కున చేర్చుకున్నారు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆ తల్లి ప్రేమతో తన పిల్లలను అక్కున చేర్చు కున్నది.