అక్షము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • సంస్కృతము अक्ष నుండి పుట్టినది.
బహువచనం
  1. అక్షములు, అక్షాలు.
అర్థ వివరణ
  1. ఇరుసు.
  2. బండిచక్రము.
  3. . ఊఁక.
  4. . త్రాసుగడ.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. బండి,
  2. రథము.
  3. బండిచక్రము.
  4. ఊక.
  5. పాచిక,
  6. సారె.
  7. జూదము.
  8. కణతక్రింది భాగము.
  9. మైలుతుత్తము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అక్షము&oldid=950424" నుండి వెలికితీశారు