అగ్నిజ్వాలలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అగ్నిజిహ్వలు
  2. 1. కరాలీ, ధూమినీ, శ్వేతా, లోహితా, నీలలోహితా, సువర్ణా, పద్మరాగాచ జిహ్వాస్సప్త విభావసోః అని ఒక నిర్వచనం (శ్రీ సూ. ఆం. ని.). మరో నిర్వచనం ప్రకారం అవి : కాళీ, కరాళీ, విస్ఫులింగినీ, ధూమ్రవర్ణా, విశ్వరుచి, లోహితా, మనోజవా అని ఏడు జిహ్వలు/ జ్వాలలు.
  3. 2. అగ్నిజ్వాలలు సాత్విక, రాజస, తామసాలని మూడు విధాలు. ఇష్టప్రాప్తి కోసం, కష్టాల నుంచి విముక్తి కోసం, వాటి నివారణ కోసం, అభిచార క్రియల కోసం చేసే హోమాలలో జిహ్వా హోమాలు చేసే పద్ధతులున్నాయి. హోమాలలో నిర్ణీత బీజాక్షరాలతో కలిపి స్వాహాకారంతో హవిస్సులు వేస్తారు. జిహ్వల/జ్వాలల పేర్లు వాటి బీజాక్షరాలతో సహా ఇవీ సాత్విక జిహ్వలు : హిరణ్య (స్య్రూం), గగనా (ష్యూం), రక్తా (శ్య్రూం), కృష్ణా (వ్య్రూం), సుప్రభా (బ్య్రూం), అతిరక్తా (ర్య్రూం), బహురూపా (య్య్రూం). రాజస జిహ్వలు : పద్మరాగా (స్య్రూం), సువర్ణా (ష్య్రూం), భద్రలోహితా (శ్య్రూం), లోహితా (వ్య్రూం), శ్వేతా (ల్య్రూం), ధూమిని (ర్య్రూం), కరాళీ (య్య్రూం). తామస జిహ్వలు : విశ్వమూర్తి (స్య్రూం), స్ఫులింగిని (ష్య్రూం), ధూమ్రవర్ణా (శ్య్రూం), మనోజవీ (వ్య్రూం), లోహితా (ల్య్రూం), కరాళి (ర్య్రూం), కాళీ (య్య్రూం).

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]