అగ్నిదేవుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అగ్నికి దేవుడు/అనలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అంటనివేల్పు, అంటరానివేల్పు, అంబుజన్ముడు, అంభోజుడు, అగిని, అగ్గి, అగ్నిభట్టారకుడు, అగ్నిహోత్రము, అజగుడు, అజయుడు, అనలము, అనలుడు, అనిలసఖుడు, అయుగార్చి, అర్చష్మంతుడు, అశిరుడు, అసితార్చి, ఆశయాసుడు, ఆశరుడు, ఆశిరుడు, ఆశుశుక్షణి, ఆశ్రయాసుడు, ఇంగలపువేల్పు, ఇద్మజిహ్వుడు, ఉషర్బుధుడు, ఎఱ్ఱనివేలుపు, కపిలుడు, కప్పుదెరువరి, కప్పుదెరువుజాణ, , కకప్పుద్రోవరి, రువలిచుట్టము, కప్పుదెరువలివిందు, కవ్యవాహనుడు, కీలి, కుమారసువు, కుశాకువు
- వ్యతిరేక పదాలు