అగ్రతాంబూలము
Appearance
అగ్రతాంబూలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగ్ర(=మొదటి)+తాంబూలము
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేద లేక శాస్త్ర పండితుల సభలలో పండితులను సత్కరించేటప్పుడు మొదటి తాంబూలాన్ని ఉన్నవారఅందరిలోనూ ఉత్తముడైన పండితుడికి ఇచ్చేవారు. అంటే అగ్రతాంబూలం తీసుకోవడం సర్వోత్తమపాండిత్యానికి సంకేతమన్నమాట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]'తగూలు పెట్టడంలో ఆయనది అగ్రతాంబూలం' అంటే 'తగూలు పెట్టడంలో ఆయన నిష్ణాతుడు' అని అర్థం.