అచేతనము

విక్షనరీ నుండి

అచేతనము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(లేనిది)+చేతనము(సుఖదఃఖానుభవము).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1.ప్రాణము లేనిది. జడము. చైతన్యము(సుఖదుఃఖానుభవము) లేనిది. 2.కదలిక లేనిది.ఎదైన వుహించని వార్త విన్నప్పుడు ఎటువంటి కదలిక లలే కుండ అలాగే వుండి పోవడం. 3.నిశ్చల స్తితి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అచైతన్యము

వ్యతిరేక పదాలు

చేతనము=చైతన్యం వున్నది.కదలిక వున్నది.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అచేతనము&oldid=889981" నుండి వెలికితీశారు