అచ్చనగాయలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బాలికలు ఆడే ఒక ఆట. చింతపిక్కలాట. గచ్చకాయల ఆట. అచ్చనగండ్లు, అచ్చనగుండ్లు అనే రూపాలు గూడా ఉన్నాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు