అజగరోపవాసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కొండచిలువ యుపవాసము చేయుట : చూ, ఘోటక బ్రహ్మచర్యము. / దొంగ ఉపవాసము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"అజగరోపవాస మల బక ధ్యానంబు నక్కవినయ మిట్టినయము లెల్ల." వైజ. 2. 19.