అజాగళ స్తనాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వ్యర్థము లనుట. వివరణ ..... మేక మెడ చన్నులు అని అర్థము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"నగంగ నైన వా, క్రుచ్చి యజాగళ స్తన సగోత్రులు వారల నెన్న నేటికిన్."