అజిహ్వము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
న + జుహ్వ = నాలుక లేనిది. కప్ప [జిహ్వలేనిది] (రసాతలమున దాఁగియున్న అగ్నిజాడ కప్పలు దేవతలకు తెలిపినవి. దానిచేత అగ్ని కోపించి కప్పలకు నాలుకలేకుండఁగ శాపమిచ్చెనని కథ.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు