Jump to content

అట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.అవ్య.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అక్కడ

  1. వృత్తాంతము చెప్పుటను తెలుపును
  2. (అనుట, అంట, అట అను రూపావతారము. లోకులు చెప్పుకొనుట అని భావము.)
నానార్థాలు

అచ్చట, అంద

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. ఐనను రావణుడట రిపు, డానెలకువజొచ్చి పొదివితట కయ్యమునం, జేనెత్తురుగాకుండగ, వానింజంపితట తగదె వర్ణనసేయన్‌." నిర్వ. ౨, ఆ.
  2. ఒక పద్యంలో పద ప్రయోగము: అట జని కాంచె భూమిసురుడంబర చుంబి ......
  3. "క. తామట తలపఁగఁ దలలట." భాగ. ౧౦,స్కం.ఉ.౬౮౫;
  4. అవుల. "హిమాచలమును నావల హేమకూ, టంబును నట నిషధంబునొప్పు." భార. భీష్మ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అట&oldid=891609" నుండి వెలికితీశారు