అటక

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పాత వస్తువులు, ఎక్కువగా ఉపయోగించని వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ఎత్తుగా, ఇంటి కప్పు క్రింద భాగంగా ఉండే అలమర.
  • ఇంటిలో సామానులకుగా దూలములపై అడ్డముగా చక్కలు పేర్చి అమర్చిన వసతి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
అటక, అటవ, అట్టవ : మచ్చు; అటుకు; అట్టక; అట్టడి.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పూర్వాచారపు బ్రాహ్మణులలో కొందఱు అఁటకు బదులుగ "అష" నుపయోగింతురు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అటక&oldid=891607" నుండి వెలికితీశారు