అడిసిగ్గులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నునుసిగ్గులు. తలవంచుకొన జేయుసిగ్గులు. ఇందులోని అడికూడా కాలే, కాళ్లు చూచుకొనుట. తల వంచుకొనుట ఒకటే కదా.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"అడిసిగ్గులు తమకంబులు నుడివోవగ." యయాతిచరిత్ర.