అడ్డము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం/విశేషణం/క్రియావిశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విశేషణం
క్రియావిశేషణం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ దీర్గ చతురస్రము యెక్క అడ్డము మూడు అడుగులు.
- వాడు నా ప్రసంగానికి వాడు అడ్డము తగిలాడు.
- నీ మాటకు అడ్డము లేదు
- వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది
- నా పనికి అడ్డము వచ్చినాడు
- మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది
- తాకట్టు = ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|