అతి

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం/ సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మీరుట, అతిక్రమము , వ్యత్యయము....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
ఎక్కువ....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

"అతి"యను ఉపసర్గతోఁ జేరినవి : అతిక్రమము, అతివృష్టి, అతిరేకము, అతిశయము, అతిహసితము మొ;

దే.అవ్య.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎందుకును అతి కారాదు
  • ఎందులోనైనా అతి పనికి రాదు
  • నీవు అతిగా మాటలాడకు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అతి&oldid=950709" నుండి వెలికితీశారు