అతిక్రమించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అతిక్రమించు క్రియ/స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అతకరించు, అతివర్తించు, అన్యధాకరించు/ఉల్లంఘించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అతిక్రమించాను అతిక్రమించాము
మధ్యమ పురుష: నీవు / మీరు అతిక్రమించావు అతిక్రమించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అతిక్రమించాడు అతిక్రమించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అతిక్రమించింది అతిక్రమించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సామాన్య మార్గమును అతిక్రమించుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]