అతిమధురము

విక్షనరీ నుండి
(అతి మధురము నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అతి(చాలా)మధురము(తీయనిది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విశేషణం

మిక్కిలి తీయనిది.

నామవాచకం

తీపిరుచి గల ఒక చెట్టు దుంప. సంస్కృతంలో యష్టిమధుకం అంటారు.(Liquorice)
  1. యష్టిమధుకము
  2. ఒకానొక ఓషధి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]