అత్యన్తబలవన్తోఽపి పౌరజానపదా జనాః దుర్బలై రపి బాధ్యన్తే పురుషైః పార్థివాశ్రితైః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మిక్కిలి బలవంతు లయినను పట్టణములయందును, పల్లెలయందు నుండు జనులు రాజాశ్రయముగల దుర్బలపురుషులచే బాధింపఁబడుచుందురు. స్వతఃసిద్ధముగ దుర్బలుఁడైనను ప్రబలుడు సహాయముగగల పురుషునిచే స్వభావముగ బలముగల పురుషుఁడు బాధింపబడుపట్ల నీన్యాయ ముపయోగింపఁబడును. "రాజ్ఞా బలేనాల్పబలో బలీయాంసం కుటుంబినమ్‌, జేతు మాశంసతే తస్మాద్ధర్మః స్యా ద్బలవత్తమః" (శ్రుతికన్న నత్యల్పమయ్యు స్మృతి ఆచమనరూప ప్రబల పదార్థాశ్రయము కలదవుట బలవత్తరమవుచున్నది.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]