అథర్వణవేదోపనిషత్తులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపనిషత్తులలో ముప్పది ఒక్క ఉపనిషత్తులను అథర్వణ వేదోపనిషత్తులని వర్గీకరించారు. అవి : 1. ప్రశ్నోపనిషత్తు, 2. అథర్వ శిఖోపనిషత్తు, 3. నృసింహ తాపిన్యుపనిషత్తు, 4, శరభోపని షత్తు, 5. రామ తాపిన్యుపనిషత్తు, 6. అన్న పూర్ణోపనిషత్తు, 7. పాశుపతోపనిషత్తు, 8. దేవ్యుపనిషత్తు, 9. గణపత్యుపనిషత్తు, 10. కృష్ణోపనిషత్తు, 11. అథర్వ శిరోపనిషత్తు, 12. నారద పరివ్రాజకో పనిషత్తు, 13. మహా నారాయణోపనిషత్తు, 14. శాండిల్యోపనిషత్తు, 15. సూర్యో పనిషత్తు, 16. పరబ్రహ్మోపనిషత్తు, 17.భావనో పనిషత్తు, 18. మహావాక్యో పనిషత్తు, 19. హయగ్రీవోపనిషత్తు, 20. మాండూక్యోపనిషత్తు, 21. బృహత్‌ జాబాలో పనిషత్తు, 22. సీతోపనిషత్తు, 23. రామ రహస్యోప నిషత్తు, 24. పరమహంస పరివ్రాజకోపని షత్తు, 25. ఆత్మోపనిషత్తు, 26. త్రిపురాతపనో పనిషత్తు, 27. భస్మ జాబాలోపనిషత్తు, 28. గోపాలతపనోప నిషత్తు, 29. దత్తాత్రేయో పనిషత్తు, 30. గారుడనామ అథర్వణోప నిషత్తు. 31. ముండకోపనిషత్తు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]