అద్దు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
  • దేశ్యం.
  • సకర్మకక్రియ/నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సకర్మకక్రియ
  1. రంగువేయు.
  2. రంగులో ముంచు.
  3. ద్రవములు పీల్చే కాగితంతో నీరు, సిరా మొ. వాటిని ఇంకించు.
  4. తాకించు, తగిలించు, అదుము.
నామవాచకం
  1. ఎల్ల, హద్దు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
తోచు, తోగఁజేయు, ముంచు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అద్దు దరి లేదంటె, అమృతముంటాదంటె
దేవుడంతుంటాదొ ఏమొ యనుకొన్నాను - ఎంకిపాట
"ఆమె అంగ వస్త్రముతో నీరు అద్దినది; అద్దుకాకితముతో సిరా అద్దితిని."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అద్దు&oldid=894049" నుండి వెలికితీశారు