అద్భుతము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

అద్భుతము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చూడు అద్భుతం.ఆశ్చర్యము అని అర్థము. ఈ కట్టడము అద్భుతముగా వున్నది. వింత/ఉద్భ్రమము

  1. అబ్బురము-/ అబ్రము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చిత్రము
  2. విచిత్రము
  3. వింత
  4. చోద్యము
  5. ఆశ్చర్యముఆశ్చర్యకరము.
పర్యాయ పదాలు
అక్కజము, అచ్చరువు, అచ్చెరియము, అచ్చెరు(పా)(వా)టు, అచ్చె(ర్వు)(రువు), అద్భుతము, అపూర్వము, అబ్బురపాటు,
సంబంధిత పదాలు
  1. అత్యద్భుతము
  2. అద్భుతమైన
వ్యతిరేక పదాలు
  1. సాదారణము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తాజ్ మహల్ కట్టడము మహా అద్భుతముగా నున్నది.

  • అద్భుతములకు ఆటపట్టయిన నగరమని రాజశేఖరుఁడు వర్ణించెను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అద్భుతము&oldid=950786" నుండి వెలికితీశారు