అధికార పత్ర సహిత ధన లేఖలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

[వాణిజ్యశాస్త్రము] సరుకును ఎగుమతి చేయునపుడు దాని ఎగుమతి దేశములోని ఒక బాంకునకు కొంత పైకము చెల్లింపుమని కోరును. దిగుమతిదారుడు తన బాంకు ద్వారా ఇట్టి పరపతిలేఖను పంపును. ఆ పరపతిలేఖలో ఆ బాంకువారు ఎంత మొత్తమునకు ఎంత గడువునకు ధనలేఖను కొనవలెనో స్పష్టముగ నుండును. ఇట్లు బిల్లు కొని పంపునపుడు నౌకా సంబంధమైన ఇతర పత్రములుకూడ దిగుమతిదారునకు ఎగుమతిదేశములోని బాంక్‌ సేకరించి పంపును (Documentary bills).

   ఉదా. నౌకాభారము, భీమాపత్రము మొ.వి. ఇట్టి అధికారపత్రములతో కూడిన ధనలేఖలే అధికార పత్ర సహిత ధనలేఖలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]