అధ్యయనము

విక్షనరీ నుండి
అధ్యయనము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అధీ+అయనం.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అధీతి/నేర్చుకొను

  1. చదువుట.
  2. గురుముఖతః వేదము చదువుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఆ చిన్నవాడు నాలుగేండ్ల నుంచి అధ్యయనము చేయుచున్నాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అధ్యయనము&oldid=894625" నుండి వెలికితీశారు