అధ్వాన్నము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విణ./ సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పనికిరానిది, దిక్కుమాలినది.దిక్కుమాలిన స్థితి, వ్యర్థం, వినాశం.....తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
"అధ్వ అంటే బాట, దారి. అధ్వగులు అంటే ప్రయాణికులు, బాటసారులు. అధ్వాన్నము అనే పదం అధ్వ+అన్నము నుంచి వచ్చింది. ప్రయాణాలలో తిండి సరిగా ఉండదు కాబట్టి, ఆ పరిస్థితిని వర్ణించే పదం క్రమేపీ అర్థ వ్యాకోచం పొంది పాడైపోయిన… మొదలైన అర్థాలు సంతరించుకొంది. "
దారిలోని అన్నము........... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ప్రతికూలాచరితంబు నావలన నల్పంబైననుం గాంచితే?

ప్రతికూలాచరితంబు నీవలన నల్పంబైన నేఁ గంటినే? క్రితమొక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర! నీ యందు , న న్నతి దుఃఖాన్విత డించి పోవఁదగునా 'యధ్వాన్నపుంబ'ట్టునన్‌." [హర.-3-86]

"పోవఁదగునా యధ్వాన్నపుంబట్టునన్‌." [హర.-3-86]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]