అనగా
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము.
- అవ్యయము.
- వ్యుత్పత్తి
'అన' అనే ధాతువుకి 'అన్' అనే ప్రత్యయమూ 'కా' అనే అవ్యయమూ చేరగా ఏర్పడిన రూపం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంటే, అన్న తర్వాత.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
నా, నాగ, నాగా, అనాగ.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనగనగా, అనగాఅనగా, అనగనగనగనగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సామం అనగా మధురమైనది.
- వేదం అనగా జ్ఞానం అని అర్థం