అనన్యలభ్యః శబ్దార్థః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శబ్దముయొక్క అర్థము ఆశబ్దమువలననే తెలిసికొనవలయును గాని మఱొకవిధముగ తెలిసికొన వలనుపడదు. "యావా నేవ హి అనన్యలభ్యోర్థః శబ్దా ద్గమ్యతే స సర్వః శబ్దార్థః" అని తంత్రవార్తికము.(మఱియొకశబ్దముచే నలభ్యమై యొకశబ్దముచే పొందఁబడు నర్థమంతయు ఆశబ్దమునకే అర్థమగుచున్నది.) అనఁగా- ఏఅర్థమునఁ బ్రయోగింపఁబడు శబ్దము ఆ అర్థమునకే వాచకమగును; ఆ అర్థము ఆశబ్దముయొక్కయే వాచ్యమగును. ఉదా- సుఖవిశేషమున నుపయోగింపఁబడిన స్వర్గశబ్దము సుఖవిశేషవాచకమును; అసుఖవిశేషము ప్రయుజ్యమాన స్వర్గశబ్దముయొక్క వాచ్యమును అవును. "అనన్యలభ్యః శాస్త్రార్థః" అనునట్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]