అనవయవే శాస్త్రార్థసంప్రత్యయః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శాస్త్రవిధి తద్విధిబోధకవాక్యమున నవయవములుగ ప్రయోగింపఁబడని విషయములయందును బ్రవర్తించును. "కల్లు త్రాగకూడదు" అనిన వాక్యమున నప్రయుజ్యమానమైనను "సారాయినికూడ త్రాగకూడదు" అని ఆవాక్యమే బోధించుచున్నది. "కాకదధిఘాతకన్యాయము" వలె.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]