అనాది
Appearance
అనాది
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
న(లేనిది)ఆది(మొదలు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మొదలు లేక ఆరంభము లేనిది.
- ఎప్పుడు మొదలైనదో తెలియనంత ప్రాచీనమైనది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడవులలో అనాదిగా భారత దేశములో గిరిజనులు, చెంచువారు, కోయవారు, తదితరులు నివశించేవారు.
- మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]
- "ఈ ఆచారము మాకు అనాదిగా వచ్చుచుండెను."