అనివార్యం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తప్పనిసరిగా చేయవలసినది.... తప్పనిసరి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం ......... అంటరానితనము - ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం.

  • సభా నిబంధనలకు అనుగుణంగానే తామంతా రాజీనామా చేశామని, తమ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడం అనివార్యమని దండావతే వివరించారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]