అనుబంధ చతుష్టయము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. ప్రయోజనము, 2. విషయము, 3. అధికారి, 4. సంబంధము.
  2. (ఆ.) 1. ఉపద్రవములు (ఒక వ్యాధి ప్రధానముగ నేర్పడిన పిదప అప్రధానముగ నేర్పడు ఇతర వ్యాధులు), 2. అరిష్టములు (మరణకాలమును నియతముగ సూచించు లక్షణములు), 3. నిదానములు (వ్యాధులు జనించుటకు హేతువులగు మద్యాహార విహారాదులు), 4. లింగములు (వ్యాధి ఇది యని తెలియజేయు పూర్వరూపాదులు).

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]