అనుభోగము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
'అను' అనే ఉపసర్గ 'భుజ్' అనే ధాతువుతో కలవడం వల్ల ఈ మాట ఏర్పడుతుంది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చూడు అనుభవం.
- రాజసేవకు ప్రతిఫలంగా ఇవ్వబడిన మాన్యం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు