అన్వాసనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. దీపవుపత్తి / 2. పరిచర్య, శుశ్రూష /3. ఏడుపు /4. వడ్రంగుల సాల / ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- 1. సేవ. /2. పశ్చాత్తాపము. /3. వడ్రంగి, కమ్మరి మొదలగువాండ్రు పనిచేయుచోటు. / 4. ఒకరి వెనుక కూర్చుండుట....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు