అన్వాహార్యం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

[హిందూ]/సం.వి.అ.పుం.న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నెలనెలా అమావాస్య దినాన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ జరిపే శ్రాద్ధ కర్మ, నాందీ ముఖ శ్రాద్ధం.

1. యజ్ఞము చేయించిన ఋత్విక్కులకు ఇచ్చునట్టి దక్షిణ.
2. అమావాస్యనాడు చేయు పితృశ్రాద్ధము.
3. నాందీముఖము - వివాహాది శుభకార్యములలో ముందుగా ఆ వంశీయులైన పితృదేవతల తృప్తికొఱకు చేయు ఒక శ్రాద్ధకర్మము.
రూ. అన్వాహార్యకము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]