అపకారము
స్వరూపం
దుష్టుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం .......అపకారములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కీడు/3. చెడ్డపని. రూ. అపకృతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అనిష్టకార్యము చేయుట, కీడుచేయుట;
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదములు
- అనర్థము, అనిష్టము, అపకృతము, అపకృతి, అపక్రియ, అపచారము, అపచితి, అపనయము, అపహారము, అపాయము, అభిద్రోహము, అ(ఱ)(ఱ్ఱ), అశ్మంతము, ఉపఘాతము, ఎగ్గు, ఒప్పమి, ఓగు, కూడు, కీడ్పాటు, కోలుపాటు, ఖలీకారము, ఖలీకృతి, గాణు, ఘాతము, చెట్ట, చెడ్డ, చెడుపు, చెఱుపు, చేటు, చేతఱికము, జ్యాని, డగరము, తలమాటు, దగరము, దుండగము, దొసగు, దోషము, దోసము, ద్రోహము, నికారము, నెగులు, పరిలోపము, విప్రకారము, సెబ్బర, సేగి, హాని, హేఠము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడె నేర్పరి సుమతీ: ఇది ఒక పద్య పాదము.
- అపకారము చేయవలయుననెడి యిచ్ఛ, హానిచేయు తలఁపు