అపచ్ఛేదన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"ఏకకర్తృకోఽపచ్ఛేదః" నలువురు కలసి ఏకముఖమున నొకపనిచేయుపుడు వారిలోనివాఁడే యొక డాపనికి భంగము కలిగించుటకు అపచ్ఛేదము అని పేరు. ఉదా:- జ్యోతిష్టోమసవన మందొకానొక సమయమున ఋత్విక్కు లందఱు ఒకరిగోచి యొకరు పట్టుకొని చీమల బారువలె నడువవలయును. అట్టితఱి వారిలోనివాడే యొకడు- ప్రమాదవశముననే కానిండు- అగ్రేసరుని గోచి విడచిపెట్టిన (కచ్ఛవిమోచన మొనరించిన) తత్కృత్యమంతయు భగ్నమగును. కావున- పూర్వవస్తువువలన పరవస్తువునకు భంగము వాటిలునపు డీన్యాయము ప్రవర్తించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939