అపరాద్ధేషో రివ ధానుష్కస్య కంఠాడంబరః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాణము గురి తప్పుచు ఉండు ధనుర్ధరునికి వాగాడంబరమువలె. అని అర్తము. "అనిర్లోడితకార్యస్య వాగ్జాలం వాగ్మినో వృథా, నిమిత్తా దపరాద్ధేషో ర్ధానుష్కస్యేవ వల్గితమ్‌." (మాఘము.) (కార్యశూరుడు కానివాని అధికప్రలాపము వ్యర్థమని భావము.) "ఒట్టిగొడ్డుకు అఱపు లెక్కువ." (ఆ అఱపులు కేవలము నిష్ప్రయోజనములు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939