అపాత్రము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పనికిమాలిన పాత్ర.
- దానాదులు స్వీకరించుటకు అర్హుడు కానివాఁడు.
- . ఆచారము లేనివాఁడు...............రూ. అపాత్రుడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు