అబ్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/వై. వి. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అబ్రము అనగా ఆకాశము అని అర్థం
  2. అబ్బురముయొక్క రూపాంతరము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆకాశము వింత./ ఆశ్చర్యము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వై.

=అబ్బురము. "క. ఏమీ యిది దేవర కను, దామరలకు వింతవెఱఁగు దలకొలిపెడు నే, మే మనఁగ సహహ నాక, స్వామికి నబ్రమగు ప్రోలు వసుమతి గలిగెన్‌." ప్రభా. ౧,ఆ. ౫౬. ఇట 'ఆశ్చర్యము' అని అర్థము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అబ్రము&oldid=898786" నుండి వెలికితీశారు