అమరకం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జమకావడం, చేరిపోవడం

ఇనాము నేల.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఉన్న భూమి అప్పుకింద అమరకం అయిపోయింది. [అట్టాడ అప్పలనాయుడు: పోడు - పోరు (కథలు)]

Land.------------- స్వామివారికి అమరముగా యిచ్చిన వనము a grove granted in free gift to the god.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అమరకం&oldid=866482" నుండి వెలికితీశారు