అరకడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రొండి. నితంబపార్స్వము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అది బిడ్డను అరకటబెట్టుకొని వచ్చినది she came with a child on the hip.
"జనకుడర్కడ బెట్టుకొని యొక్కనాడు, చనిసరోపర తీరమున బాలునునిచి" BD. vi.277.
"మునిపుత్రున్ అరకడనిడి ప్రాఙ్ముఖుడై." M. V. iii.307.
"మునికొమారునిదనమూపుపైనునిచి యరకటంబునకాంత ననువుగానునిచి " HD.i.1752.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అరకడ&oldid=900289" నుండి వెలికితీశారు