అరణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అరణి హిందూ ధర్మములో నిప్పును పుట్టించుటకు ఉపయొగించిన కొయ్యతో చెయ్యబడిన సాధనమును అరణి అంటారు. దీనిని జమ్మి కొయ్యతో చేస్తారు. నిప్పు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
2. నెల్లి.3. పిన్నకూరనెల్లి. 4. సూర్యుడు.5. అగ్ని.6. త్రోవ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అరణి అనే కొయ్యతో రాపిడి కలిగించి నిప్పును పుట్టించడం