అలచందలు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
విశేష్యము
అలసందలు/అలసందెలు
అలసందలు/అలసందెలు
వ్యుత్పత్తి
బహువచనం నిత్య బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకానొక కాయ దాన్య విశేషము. బొబ్బర్లు [తెలంగాణ మాండలికం] అని కూడ అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అలసందలు, పెద్దబొబ్బరలు, రాజమాషములు.రూ. అలసందియలు, అలసందెలు.
  • అలశంతలు, అర్సెంతలు, అలసందలు [రాయలసీమ మాండలికం]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అలచందలు&oldid=901592" నుండి వెలికితీశారు