అలుగుట

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కోపించుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అలిగినాడు /అలిగింది /అలిగి/ అలిగితే/ అలుగు/

వ్యతిరేక పదాలు

శాంతించుట

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: అలుగుటయే ఎరుంగని అజాత శతృడే అలిగిన నాడు...... సాగరమ్ములు ఏకము కాక పోవు ................ ఒక పాటలో పద ప్రయోగము: అలిగితివా సఖి ప్రియా ..... కలత మానవా......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అలుగుట&oldid=901931" నుండి వెలికితీశారు