అల్లుతండము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విటసమూహము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేశ్యామాతకు విటు లందరూ అల్లుళ్లే. దానిపై వచ్చిన పలుకుబడి. "అల్లుతండంబుచే ధన మెల్ల గొనుచు." దశ. 5. 17.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]