అవఘళము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అతిశయము, పెంపు.
  2. సామర్థ్యము.
  3. వ్యాపనము.

విశేషణము

  1. హెచ్చైనది.
  2. అసాధ్యము.
  3. అకృత్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ఎ. గీ, ఔర కరవాఁడిచూపులయవఘళంబు." పాండు. ౧, ఆ.
  2. సామర్థ్యము. "క. ఆరీతి నేర్పుగలిగిన, భూరమణునిఁ జేరుమనుచుఁ బులుఁగులదొర తన్‌, జీరఁగ హేమావతివిని, యౌరా చెలియవఘళంబటంచు గణించెన్‌." హంస. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అవఘళము&oldid=902356" నుండి వెలికితీశారు